Friday, December 15, 2017

క్రీడాజ్యోతి

ఐదు రోజులు బ్యాటింగ్..

కోల్‌కతా: ది వాల్ రాహుల్ ద్రావిడ్ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్నాడు మిస్టర్ డిపెండబుల్ పుజారా. టెస్టు క్రికెట్‌లో తనకంటూ ఓ శైలిని ఏర్పరచుకుని ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. తాజాగా కోల్‌కతాలో శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో పుజారా ఓ అరుదైన ఘనతను సాధించి, దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు.      ఈడెన్‌లో జరుగుతున్న మొదటి టెస్టులో మొత్తం ఐదు రోజులూ(పూర్తిగా కాదు) బ్యాటింగ్ చేసిన ఆటగాడిగా పుజారా రికార్డు నెలకొల్పాడు. వర్షం కారణంగా […]

ఆంధ్రప్రదేశ్

ఏపీకి టయోటా

ఉచితంగా 10 ఎలక్ట్రిక్‌ వాహనాలు గుజరాత్‌, మహారాష్ట్ర గట్టి పోటీ ఇచ్చినా ఫలించిన సీఎం చంద్రబాబు చాణక్యం 16న కంపెనీ ప్రతినిధులతో ఒప్పందం! అమరావతి, నవంబరు 12, (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రప్రదేశ్‌కు మరో ప్రతిష్టాత్మక సంస్థ రాబోతోంది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు చొరవ ఫలించింది. జపాన్‌కు చెందిన టయోటా కంపెనీ తాను తయారు చేస్తున్న రెండు హైబ్రిడ్‌ మోడళ్ల కార్లను భారత్‌లో తొలిసారిగా అమరావతిలో లాంచ్‌ చేయనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి 10 ఎలక్ట్రిక్‌ వాహనాలను […]

బాబు చేసిందేమీ లేదు!

హామీలతో బాబు ప్రజలను మోసం చేశారు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారు పాదయాత్రలో జగన్‌ ప్రొద్దుటూరు, నవంబరు 12: ‘‘రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతా దివంగత నేత వైఎస్‌ హయాంలోనే జరిగింది. నాన్న మరణం తర్వాత అభివృద్ధి ఏమాత్రం జరగలేదు. నాలుగేళ్ల టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు చేసిందేమీ లేదు’’ అని విపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు జగన్‌ విమర్శించారు. ప్రొద్దుటూరు హౌసింగ్‌బోర్డు కాలనీ నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు జగన్‌ పాదయాత్ర ప్రారంభమైంది. […]